Prabhas Birthday : ప్రభాస్ బర్త్ డే.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ప్రభాస్ చెల్లి..
నేడు ప్రభాస్ బర్త్ డే కావడంతో ప్రభాస్ చెల్లి, కృష్ణం రాజు పెద్ద కూతురు ప్రసీద ప్రభాస్ తో గతంలో దిగిన పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.




