Home » Anupama
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే కిష్కింధపురి సినిమాతో మంచి విజయం సాధించింది. తాజాగా ఇలా చీరకట్టులో చిరునవ్వులు చిందిస్తూ అలరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సినిమా అంతా అయ్యాక క్లైమాక్స్ తర్వాత సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన సీన్ చూసి ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.(Kishkindhapuri Sequel)
తాజాగా పరదా సినిమా ప్రమోషన్స్ లో అనుపమ పరమేశ్వరన్ టిల్లు స్క్వేర్ సినిమా గురించి మాట్లాడింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చాన్నాళ్లకు చీరకట్టులో క్యూట్ గా కనిపిస్తూ వైరల్ అవుతుంది.
సంపత్ నంది దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
హీరోయిన్ అనుపమ తాజాగా ఇలా స్పెషల్ గా చీరలో పద్దతిగా అలరించింది.
త్వరలో పరదా సినిమాతో రాబోతున్న అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో తన కర్లీ హెయిర్ స్టైల్ తో హాట్ పోజులు ఇస్తూ స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన పరదా సినిమా షూటింగ్ గ్యాప్స్ లో దిగిన క్యూట్ సెల్ఫీలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇలా తన క్యూట్ స్మైల్స్ తో ఫొటోలు షేర్ చేసి కుర్రకారుని ఫిదా చేస్తుంది.
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇలా చీరలో క్యూట్ ఫొటోలు షేర్ చేసి తన అందంతో అలరిస్తుంది.