Anupama Parameswaran : హాఫ్ శారీలో అనుపమ.. అదిరిపోయే ఫోటోలు..
నటి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) గ్రీన్ కలర్ హాఫ్ శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో అనుపమ ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.












