Priyanka Jain : బిగ్బాస్ జ్ఞాపకాలు పంచుకున్న సీరియల్ నటి..
Priyanka Jain : సీరియల్ నటి ప్రియాంక జైన్ బిగ్బాస్ సీజన్ 7లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమెకు కాబోయే భర్త శివకుమార్ బిగ్బాస్ సీజన్ 10లో కంటెస్టెంట్గా ఉన్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆమె తన బిగ్బాస్ జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్గా మారాయి.





















