Priyanka Jain : బిగ్‌బాస్ జ్ఞాప‌కాలు పంచుకున్న సీరియ‌ల్ న‌టి..

Priyanka Jain : సీరియ‌ల్ న‌టి ప్రియాంక జైన్ బిగ్‌బాస్ సీజ‌న్ 7లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆమెకు కాబోయే భ‌ర్త శివ‌కుమార్ బిగ్‌బాస్ సీజ‌న్ 10లో కంటెస్టెంట్‌గా ఉన్నాడు. ఈ క్ర‌మంలో తాజాగా ఆమె త‌న బిగ్‌బాస్ జ్ఞాప‌కాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారాయి.

1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21