Home » Bigg Boss
బిగ్ బాస్ 9 తెలుగులో రెండో వారం నామినేషన్ వాడీవేడిగా జరిగాయి(Bigg Boss 9 Telugu). సోమవారం మొదలైన ఈ నామినేషన్స్ ప్రక్రియ మంగళవారం కూడా అదే రేంజ్ లో కొనసాగింది.
మలయాళం బిగ్ బాస్ షోలోకి ఒక లెస్బియన్ జంట కూడా పాల్గొంటుంది. (Adhila Noora)
బాలీవుడ్ బిగ్ బాస్ 19 సీజన్లోకి సోషల్ మీడియా ఫేమ్, బిజినెస్ వుమెన్ తాన్యా మిట్టల్ ఎంట్రీ ఇచ్చింది.(Tanya Mittal)
మీరు కూడా బిగ్ బాస్ డే 2 ప్రోమో చూసేయండి..(Bigg Boss Promo)
బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ గా మొదలయ్యింది. (Naga Babu)ఈసారి కేవలం సెలెబ్రెటీలకు మాత్రమే కాకండా సామాన్యులకు సైతం పెద్ద పీట వేశారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి కామన్ పీపుల్ కేటగిరిలో సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న శ్రీజ దమ్ము ఎంట్రీ ఇచ్చింది. దీంతో శ్రీజ దమ్ము వైరల్ గా మారి ఆమె సోషల్ మీడియాకు మరింత ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లోకి కామన్ పీపుల్ కేటగిరిలో సోషల్ మీడియాలో పాపులారిటీ ఉన్న ప్రియా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. దీంతో ప్రియా శెట్టి వైరల్ గా మారి ఆమె సోషల్ మీడియాకు మరింత ఫాలోవర్స్ పెరుగుతున్నారు.
(Sanjana Galrani)నటిగా సినిమాలు చేస్తున్న సమయంలో కరోనా ముందు 2020 లో సంజనాను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసారు.
బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్స్ ఎవరెవరు? వారి స్పెషాలిటీ ఏంటి? వారినే హౌస్ లోకి ఎందుకు పంపారు?
సెలబ్రిటీలు వర్సెస్ కామనర్స్ తో ఈ బిగ్ బాస్ సీజన్ 9 మంచి ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడం ఖాయం అంటున్నారు.