Home » Author »Anil Aaleti
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాతో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అక్కినేని నాగచైతన్య నటించిన ‘కస్టడీ’ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్లు జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు నాని, దుల్కర్ సాల్మాన్ చీఫ్ గెస్టుగా రానున్నట్లుగా చిత్ర యూనిట్ పేర్కొంది.
యంగ్ హీరో రామ్ పోతినేని తన నెక్ట్స్ మూవీని క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.
స్టార్ బ్యూటీ సమంత నటించిన ‘శాకుంతలం’ను ఓటీటీలో ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తిగా ఉండటంతో ఈ చిత్రానికి అనుకోని రెస్పాన్స్ దక్కింది.
పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు టైటిల్‌ను ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్.
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ ట్రైలర్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
యంగ్ హీరో నిఖిల్ నటిస్తోన్న ‘స్పై’ మూవీ టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది.
దర్శకుడు మారతి డైరెక్షన్లో ప్రభాస్ ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కామెడీని పుష్కలంగా యాడ్ చేస్తున్నాడట దర్శకుడు మారుతి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కాగా, ఇదొక రీమేక్ మూవీ అని అందరూ మరిచిపోయారు.
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు సుధీర్ వర్మతో చేయబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది.
ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్, కృతి సనన్‌లతో పాటు చిత్ర యూనిట్ సందడి చేశారు.
నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ మూవీ సెన్సార్ పనులు ముగించుకుని రన్‌టైమ్‌ను లాక్ చేసుకుంది.
లహరి ఫిలింస్ అండ్ చాయ్ బిస్కెట్ ఫిలింస్ బ్యానర్లు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మేమ్ ఫేమస్’ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘టైగర్ నాగేశ్వర రావు’ నుండి త్వరలో ఓ అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరీర్ లోని 12వ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కించబోతున్నట్లు అనౌన్స్ చేశాడు.
డైరెక్టర్ తేజ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అహింస’ ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ వాయిదా పడగా, ఇప్పుడు సరికొత్త రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ చిత్రాన్ని ఓ యంగ్ డైరెక్టర్ తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాను రీమేక్ మూవీగా కాకుండా స్ట్రెయిట్ తెలుగు మూవీగా రూపొందించేందుకు చిరు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విషెస్ తెలిపాడు. ఈ క్రమంలో అతడికి తిరిగి థ్యాంక్స్ తెలిపాడు ఈ క్రేజీ స్టార్.