Shriya Saran: తల్లైనా తగ్గేదే లే.. గ్లామర్ డోస్ పెంచేసిన స్టార్ బ్యూటీ శ్రియా.. ఫోటోలు

స్టార్ బ్యూటీ శ్రియా శరన్(Shriya Saran) గ్లామర్ డోస్ పెంచేసింది. తల్లైనా కూడా తగ్గేదేలే అన్నట్టుగా అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పొట్టి స్కర్ట్ లో చేసిన ఫోటో షూట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. పెళ్ళై, పిల్లలున్నా కూడా శ్రియ అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ అందాల విందును మీరు కూడా చూసేయండి.

1/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)
2/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)
3/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)
4/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)
5/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)
6/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)
7/7Star beauty Shriya Saran glamour photos goes viral on social media (1)