Home » Kriti Sanon
Indians Alexa In 2024 : కృతి సనన్ ఎత్తు ఎంత? వంటి ప్రశ్నలు రిలయన్స్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ ఎంత? అని ఎక్కువగా అడిగే వారిలో ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్ భామ కృతి సనన్ ఇలా అందంగా ముస్తాబై మెరిపిస్తుంది.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా చెల్లెలు, హీరోయిన్ నుపుర్ సనన్ తో విదేశాలకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కృతి సనన్ క్రూ సక్సెస్ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.
రామ్ చరణ్ సరసన ప్రభాస్ హీరోయిన్..
అందాల భామ కృతి సనన్ తన కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసారు. ఆ పిక్స్ లో తన ఖతర్నాక్ లుక్స్ తో కృతి మైండ్ బ్లాక్ చేస్తున్నారు.
కృతి సనన్ ఇంకా పెళ్లెందుకు చేసుకోవట్లేదు? అంటే రీసెంట్గా అందుకు కారణం చెప్పారు. ఆమె చెప్పిన సమాధానం వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ సినిమా రిలీజైన 7 నెలల తర్వాత బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. సినిమాపై సైఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
'1 నేనొక్కడినే' 10 ఏళ్ళ రీయూనియన్. 'గుంటూరు కారం' ముందు 'నేనొక్కడినే' జ్ఞాపకాలు. వైరల్ అవుతున్న ఫోటోలు.