Kriti Sanon: ట్రెడిషనల్ వియర్ లో ట్రెండీ లుక్స్.. కృతి క్యూట్ ఫొటోలు
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon) ట్రెడిషనల్ డ్రెస్సులో గ్లామర్ ట్రీట్ చేసింది. ట్రెండీ లుక్స్ లో సోషల్ మీడియాను షేక్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.








