Lionel Messi: కోల్‌కతాలో ఫ్యాన్స్‌ రచ్చ.. ఫొటోలు ఇవిగో..

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌ స్టేడియం నుంచి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్‌ బాటిళ్లు విసిరేసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవి..

1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Lionel Messi