-
Home » Kolkata
Kolkata
మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించిన మోదీ.. దీని ఫీచర్లు అదరహో.. హాయిగా ప్రయాణించొచ్చు..
భారతీయ రైల్వేల ఆధునికీకరణలో ఇది కీలక ఘట్టం. ఈ రైలు హౌరా-గువాహటి మార్గంలో నడుస్తుంది.
హైకోర్టుకు ఈడీ.. జనాలతో మమతా బెనర్జీ భారీ ర్యాలీ.. బెంగాల్ ఎన్నికల ముందు కీలక పరిణామాలు
కలకత్తా హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్ వేసింది.
Lionel Messi: కోల్‌కతాలో ఫ్యాన్స్ రచ్చ.. ఫొటోలు ఇవిగో..
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం నుంచి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవి..
మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ.. స్టేడియంలో అల్లకల్లోలం
Lionel Messi : కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.
వర్చువల్‌గా 70 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించిన మెస్సీ..
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi ) ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు.
India vs South Africa: భారత్‌కు షాక్.. 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా విజయం
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య మొదటి టెస్టు మ్యాచు జరిగింది.
కోల్‌కతా వేదికగా భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా తొలి టెస్టు.. వర్షం ముప్పు ఉందా?
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య శుక్రవారం (IND vs SA) నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.
కోల్‌కతాలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం.. వెయ్యికిపైగా షాపులు దగ్దం..
కోల్‌కతాలోని ఖిదిర్పూర్ మార్కెట్ లో ఆదివారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
వాటే థాట్.. మైండ్ బ్లోయింగ్.. జగన్నాథుడి రథానికి రష్యా సుఖోయ్ ఫైటర్ జెట్ టైర్లు..
సుఖోయ్ టైర్లను ఏ ప్రయోజనం కోసం అడుగుతున్నారో తెలుసుకుని తయారీదారు ఆశ్చర్యపోయారు..
ఐపీఎల్ ఫైనల్ వేదిక మార్పు.. బీసీసీఐ కీలక నిర్ణయం.. కారణం ఏంటంటే..
సవరించిన IPL 2025 షెడ్యూల్ ప్రకారం జూన్ 3న ఫైనల్ పోరు జరగనుంది.