-
Home » Fan Protest
Fan Protest
Lionel Messi: కోల్‌కతాలో ఫ్యాన్స్ రచ్చ.. ఫొటోలు ఇవిగో..
December 13, 2025 / 06:12 PM IST
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం నుంచి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవి..