Aditi Rao Hydari Gallery

    Aditi Rao Hydari: రెడ్ డ్రెస్‌లో తన అందంతో మాయ చేస్తున్న అదితి రావు హైదరీ

    March 18, 2023 / 08:57 PM IST

    అందాల భామ అదితి రావు హైదరీ టాలీవుడ్‌లో చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. అటు బాలీవుడ్‌లోనూ సినిమాలతో, వెబ్ సిరీస్‌లతో తనదైన మార్క్ వేసుకుంటోంది ఈ బ్యూటీ. తాజాగా ‘తాజ్ డివైడెడ్ బై బ్లడ్’ అనే వెబ్ సిరీస్‌లో అనార్కలీ అనే పాత్