Home » Afghan leader
తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను మెరుపువేగంతో వారి అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధాని కాబూల్ వైపు అడుగులు వేస్తూ.. ఆరు రోజుల్లో ఎనిమిదవ ప్రాంతీయ రాజధానిని స్వాధీనం చేసుకున్నారు తాలిబాన్లు.