Africa is now without wild poliovirus

    పోలియోను జయించిన ఆఫ్రికా దేశం : WHO

    August 26, 2020 / 03:12 PM IST

    ఆఫ్రికా ఖండం మరో ఘనతను సొంతం చేసుకుంది. పోలియోను జయించిన ఖండంగా రికార్డులకెక్కింది. గత నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క కేసు కూడా ఈ ఖండంలో నమోదు కాకపోవడంతో ఆఫ్రికాను పోలియో రహిత ఖండంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. గత నాలుగేళ్లలో కొత్తగా పోలి�

10TV Telugu News