Home » again heavy rain in hyderabad
హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. పండగ కదా అని షాపింగ్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? లేదా పని మీద ఇంటి నుంచి బయటకు వచ్చారా? అయితే వెంటనే తిరిగి వెనక్కి వెళ్లిపోండి ఇంటికి.
again heavy rain in hyderabad: హైదరాబాద్ ని వరుణుడు వెంటాడుతున్నాడు. మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండ కాచింది. సడెన్ గా వాతావరణం మారిపోయింది. మిట్ట మధ్యాహ్నమే చీకట్లు అలుముకున్నాయి. నగరాన్ని నల్లని మబ్బు�