Home » Ajith son
Aadvik Ajith: కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ ముద్దుల తనయుడు ఆద్విక్ అజిత్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అజిత్, షాలిని దంపతులకు అనౌష్క, ఆద్విక్ అనే పాప, బాబు ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన సన్నిహితుల వివాహానికి షాలిని తన చెల్లెలు షామిలీ, క