అజిత్ కొడుకు ఆద్విక్ అజిత్‌ పిక్స్ వైరల్!

అజిత్ కొడుకు ఆద్విక్ అజిత్‌ పిక్స్ వైరల్!

Updated On : January 27, 2021 / 6:19 PM IST

Aadvik Ajith: కోలీవుడ్ స్టార్ హీరో ‘తల’ అజిత్ ముద్దుల తనయుడు ఆద్విక్ అజిత్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. అజిత్, షాలిని దంపతులకు అనౌష్క, ఆద్విక్ అనే పాప, బాబు ఉన్నారు. తాజాగా చెన్నైలో జరిగిన సన్నిహితుల వివాహానికి షాలిని తన చెల్లెలు షామిలీ, కొడుకు ఆద్విక్ తో కలిసి హాజరయ్యారు.

ఆ ఫంక్షన్ తాలుకు ఫొటోలను అజిత్ ఫ్యాన్స్ పలు సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.. లిటిల్ అజిత్, కుట్టి తల అంటూ ఆద్విక్ పిక్స్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఆ ఫొటోల్లో ఆద్విక్ భలే క్యూట్‌గా, ముద్దుగా ఉన్నాడు..

Aadvik Ajith

Aadvik Ajith