Home » Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ OG. పవన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న OG మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు.
Pawan Kalyan Birthday
పలు వెబ్ సిరీస్ లు, టీవీ షోలతో ఇప్పుడిప్పుడే ఫేమ్ తెచ్చుకుంటున్న నటి సహర్ కృష్ణన్ నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ ఫొటోలు అతికించిన స్పెషల్ చీర కట్టుకొని వెరైటీగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి వైరల్ అవుతుంది.
గత రెండు మూడేళ్ళుగా పవన్ కళ్యాణ్ - అల్లు అర్జున్ ఫ్యాన్ వార్ సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. (Pawan Kalyan Allu Arjun)
pawan kalyan birthday : జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్‌లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ మధ్య ఎంత అనుబంధం ఉందో అందరికి తెలిసిందే. నేడు తమ్ముడు పుట్టిన రోజున..(Chiranjeevi)
పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో స్పేస్ నిర్వహించగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా ఫ్యాన్స్ కూడా చాలా మంది పాల్గొన్నారు.(OG First Ticket Auction)
నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పవన్ పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (Pawan Kalyan Rare Photos)
'పవన్ కళ్యాణ్' బర్త్ డే స్పెషల్.. ఎక్కడి కళ్యాణ్ బాబు.. ఎక్కడి పవన్ కళ్యాణ్.. ఎక్కడి పవర్ స్టార్.. ఎక్కడి జనసేనాని..(Pawan Kalyan)
రేపు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో ఒక రోజు ముందుగానే పవన్ ఫ్యాన్స్ కోసం హరీష్ శంకర్ స్పెషల్ గిఫ్ట్ రిలీజ్ చేసాడు.(Pawan Kalyan)