10tv Ganesh Mandaps Contest: 10టీవీ వెరైటీ గణేశ్ మండపాల కాంటెస్ట్.. విజేతలు వీరే..

10టీవీ ఏర్పాటు చేసిన వెరైటీ గణేశ్ మండపాల పోటీల్లో పలు మండపాలు చోటు సంపాదించుకున్నాయి.

10tv Ganesh Mandaps Contest: 10టీవీ వెరైటీ గణేశ్ మండపాల కాంటెస్ట్.. విజేతలు వీరే..

Updated On : September 5, 2025 / 9:03 PM IST

10tv Ganesh Mandaps Contest: దేశవ్యాప్తంగా విభిన్నమైన రూపాల్లో గణేశ్ విగ్రహాలు, మండపాలు భక్తులకు దర్శనమిచ్చాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో గణనాధుల ప్రతిమలు వివిధ రూపాల్లో మండపాల్లో కొలువుదీరాయి. ఆపరేషన్ సిందూర్, వివిధ దేవతా మూర్తుల ఆకారంలో ముస్తాబయ్యాయి. వీటిని చూసి భక్త జనం పరవశించిపోయారు.

మట్టి ప్రమిదల గణేశుడు, పసుపు కొమ్మల గణేశుడు.. ఇలా ఎన్నో విభిన్న ఆకృతుల్లో భక్తులను ఆశీర్వదించాడు. 10టీవీ ఏర్పాటు చేసిన వెరైటీ గణేశ్ మండపాల పోటీల్లో పలు మండపాలు చోటు సంపాదించుకున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. విజేతలకు 10టీవీ తరపున ప్రోత్సాహకం అందనుంది.

10టీవీ వెరైటీ గణేశ్ మండపాల కాంటెస్ట్ విజేతలు వీరే..

* హైదరాబాద్ కా రాజా – వారాసిగూడ, హైదరాబాద్
* ఐఫిల్ టవర్ గణేశ్ – శ్రీకాకుళం
* మై హోమ్ అవతార్ – హైదరాబాద్
* వానర సేన గణపతి – నిర్మల్
* స్వర్ణగిరి థీమ్ మండపం – షాద్ నగర్
* ఆపరేషన్ సిందూర్ గణేశ్ మండపం – షాద్ నగర్

* స్నేక్ గణపతి – మహబూబాబాద్
* క్రేజీ బాయ్స్ యూత్ – కేపీహెచ్ బీ, హైదరాబాద్
* గణేశ్ ఉత్సవ కమితీ – ఖమ్మం
* శివ గణేశ్ (శివుడి రూపంలో గణేశుడు) – విశాఖపట్నం

Also Read: సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది..