Suma Kanakala : సుమ ఇంట్లో ఓనం సెలబ్రేషన్స్.. హాజరైన టాలీవుడ్ యాంకర్స్.. ఫొటోలు..
నేడు ఓనం సందర్భంగా యాంకర్ సుమ టాలీవుడ్ యాంకర్స్ అందరికి స్పెషల్ విందు అరేంజ్ చేసింది. ఈ ఈవెంట్ ఫోటోలను యాంకర్ వారణాసి సౌమ్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Suma Kanakala)







