Home » onam
నటి కుషిత కళ్లపు తాజాగా ఓనం పండగ సందర్భంగా ఇలా చీరకట్టులో స్పెషల్ లుక్స్ లో అలరించింది. (Kushitha Kallapu)
హీరోయిన్ అమలాపాల్ తన భర్త, ఫ్యామిలీతో కలిసి ఓనం పండగ సెలబ్రేషన్స్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.
నాగచైతన్య ఫస్ట్ సినిమా జోష్ హీరోయిన్ కార్తీక నాయర్ తాజాగా తన భర్త, ఫ్యామిలీతో కలిసి ఓనం పండగను సెలబ్రేట్ చేసుకొని పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
నేడు ఓనం సందర్భంగా యాంకర్ సుమ టాలీవుడ్ యాంకర్స్ అందరికి స్పెషల్ విందు అరేంజ్ చేసింది. ఈ ఈవెంట్ ఫోటోలను యాంకర్ వారణాసి సౌమ్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Suma Kanakala)
ప్రభాస్ కల్కి సినిమా, పలు మలయాళం డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు దగ్గరైన అన్నా బెన్ నేడు ఓనం పండగ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ గా ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ సంయుక్త నేడు కేరళ ఓనం పండగ సందర్భంగా ఇలా చీరలో అందంగా అలరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. (Samyuktha)
హీరోయిన్ కృతిశెట్టి నేడు ఓనం పండగ సందర్భంగా ఇలా చీరకట్టులో మలయాళీ లుక్స్ లో అలరిస్తుంది. (Krithi Shetty)
నిర్మాత దిల్ రాజు భార్య తేజస్విని వ్యాఘ నేడు ఓనం సందర్భంగా ఇలా కేరళ స్టైల్ చీరకట్టులో స్పెషల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.(Tejaswini Vygha)
ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు ఓనమ్ స్పెషల్ ఫోటోలను షేర్ చేయగా తాజాగా అనుపమ పరమేశ్వరన్ తన ఓనమ్ స్పెషల్ వీడియోని షేర్ చేసింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ఓనమ్ పండుగకు ఇలా చీరలో స్పెషల్ ఫొటోలతో మెరిపిస్తుంది.