-
Home » Suma Kanakala
Suma Kanakala
50 ఏళ్ళ వయసులో యాంకర్ సుమ అందంగా.. ఆనందంగా..
తెలుగువారికి బాగా సుపరిచితమైన యాంకర్, నటి సుమ కనకాల 50 ఏళ్ళ వయసులో కూడా అదే అందం, అదే ఎనర్జీతో అందర్నీ మెప్పిస్తుంది. తాజాగా ఇలా చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసి మెప్పిస్తుంది సుమ.
పవన్, ప్రభాస్ చేసిన సాయం ఎవరికీ తెలియదు.. యాంకర్ సుమ ఎమోషనల్ కామెంట్స్
పవన్ కళ్యాణ్, ప్రభాస్(Pawan-Prabhas) చేసిన సాయం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేసిన టాప్ యాంకర్ సుమ.
రిటైర్మెంట్ పై సుమ సంచలన వ్యాఖ్యలు.. వాళ్లకు స్ట్రాంగ్ కౌంటర్..
ఇలాంటి వాటన్నిటికీ తాజాగా సుమ కౌంటర్ ఇచ్చింది. (Suma Kanakala)
ఆయన దుర్మార్గుడు.. నన్ను సినిమాల్లో యాక్ట్ చేయొద్దు అన్నారు.. సుమ ఫ్యూచర్ ఇదే..
యాంకర్ సుమ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Suma Kanakala)
కార్ లో ఏడ్చేసా.. నేనేమైనా రోబోనా.. నాన్న చనిపోయిన మూడో రోజే షూటింగ్ కి.. కూతురికి జ్వరం వస్తే కూడా..
ఈ క్రమంలో తన బిజీ లైఫ్ గురించి, ఖాళీ లేకుండా ఎలా కష్టపడింది అని చెప్తూ ఎమోషనల్ అయింది. (Suma Kanakala)
సుమ ఇక్కడ ప్రగ్నెన్సీతో.. అక్కడ రాజీవ్ కనకాల కాలు విరిగి.. సుమకు ఆ విషయంలో భయం..
ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమ తన గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Suma Rajeev Kanakala)
యాంకర్ సుమకు ఈ రికార్డ్ కూడా ఉందా? అప్పట్లోనే అమెరికాలో..
తాజాగా సుమ కనకాల ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. (Suma Kanakala)
మేము విడిపోవాలని కోరుకున్నారు.. దానికి కారణం రాజీవ్.. ఇన్నాళ్లు బ్యాలెన్స్ చేస్తూ వచ్చాను..
యాంకర్ సుమ.. ఈ పేరు వింటే ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది. స్టేజిపై ఈమె ఉన్నారు అంటే(Suma Kanakala) ఆ ప్రోగ్రాం ఎన్ని గంటలైనా సరే ఎలాంటి బోర్ లేకుండా అలా సాగుతూ వెళ్తూనే ఉంటుంది.
సుమ ఇంట్లో ఓనం సెలబ్రేషన్స్.. హాజరైన టాలీవుడ్ యాంకర్స్.. ఫొటోలు..
నేడు ఓనం సందర్భంగా యాంకర్ సుమ టాలీవుడ్ యాంకర్స్ అందరికి స్పెషల్ విందు అరేంజ్ చేసింది. ఈ ఈవెంట్ ఫోటోలను యాంకర్ వారణాసి సౌమ్య తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Suma Kanakala)
యాంకర్ సుమకు సన్మానం.. టాలీవుడ్ అంతా కలిసి..? లీక్ చేసేసిన నిర్మాత..
అందరికి ఎంతో దగ్గరయిన సుమకు టాలీవుడ్ అంతా కలిసి సన్మానం చేయాలని చూస్తుందట.