Home » Akhanda
ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమా షూట్ ముంబయ్‌లో జరుగుతోంది. ప్రస్తుతం లంకేశ్వరుడిగా నటిస్తున్న సైఫ్ అలీఖాన్‌పై సీన్స్ షూట్ చేస్తున్నారు..
లాక్‌డౌన్ సడలింపులతో ఇప్పుడు షూటింగ్స్ పున: ప్రారంభమయ్యాయి..
సమయం లేదు మిత్రమా.. అంటూ షూటింగ్స్‌కి తొందర పడుతున్నారు సినిమా వాళ్లు.. జాగ్రత్త పడాల్సిందే తప్ప.. వేరే దారి లేదని ఇప్పటికే రిస్క్ చేస్తూ షూటింగ్స్ మొదలు పెట్టారు కొంత మంది స్టార్లు..
సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తోంది టాలీవుడ్.. ఆల్‌మోస్ట్ అన్ని సినిమాలు సెట్స్ మీదే ఉన్నాయి.. ఆల్రెడీ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్స్‌ని అందుకోడానికి షూటింగ్ చకచకా చేసేస్తున్నాయి..
మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ అభిమానులకు దగ్గరైన సీనియర్ హీరోలలో శ్రీకాంత్ ఒకడు. అప్పట్లో శోభన్ బాబు.. ఆ తర్వాత జగపతి బాబు, శ్రీకాంత్ మహిళా అభిమానులను సంపాదించుకొని భారీ మార్కెట్ దక్కించుకొనేవారు. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారింది.
నందమూరి అభిమానులు సాలిడ్ హిట్ కోసం మరీ ముఖ్యంగా బాలయ్య నుండి మాంచి మాస్ మసాలా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అసలే వచ్చేది బోయపాటి దర్శకత్వంలో హ్యాట్రిక్ సినిమా కావడంతో అఖండ సినిమా మీద అంచనాలకు కొలతలు లేకుండా పోయాయి.
కరోనా వల్ల సడెన్‌గా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో సినిమాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి.. లాక్‌డౌన్ రిలాక్స్ చెయ్యడంతో.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అనుకుంటూ మళ్లీ సినిమాలు స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు..
‘అఖండ’ తో అదిరిపోయే యాక్షన్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు బాలకృష్ణ.. ప్యాచ్ వర్క్ మినహా అంతా కంప్లీట్ చేసుకున్న ‘అఖండ’ సినిమా రిలీజ్ తర్వాత.. బాలయ్య నెక్ట్స్ సినిమా ఏంటి..?
స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినీరంగ ప్రవేశం చేసి, అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, అభిమాన గణాన్ని సంపాదించుకుని, గత నాలుగు దశాబ్దాలకు పైగా నందమూరి నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.. నటసింహ నందమూరి బాల�
గురువారం (జూన్ 10న) బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం 04:36 గంటలకు కొత్త పోస్టర్ విడుదల చేశారు..