Home » Akhil Akkineni New Movie
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు.. నాగచైత్యన్య హాజరయ్యారు.
మిస్టర్ మజ్నుతర్వాత పెద్ద గ్యాప్ ఏమీ తీసుకోకుండా తన నాలుగవ సినిమాని లైన్‌లో పెట్టేసాడు అఖిల్.