Massive fraud in Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో ఘరానా మోసం జరిగింది. అల్లాద్దీన్ దీపం పేరుతో ఓ వైద్యుడిని ఇద్దరు మోసగించారు. ఈ ఘటన మేరఠ్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భారత్ కు చెందిన లయీక్ అనే వ్యక్తి లండన్ నుంచి తిరిగి వచ్చి యూపీలో డా