Home » Alcohol and tobacco
గుజరాత్ రాష్ట్రంలోని ఉదేపూర్ ప్రాంతంలోని భేఖాడియా గ్రామంలోని గిరిజనులు మద్యం..పొగాకు ఉత్పత్తులను నిషేధించి ఆదర్శంగా నిలిచారు. మద్యం, బీడీలు, సిగిరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్ధాలను కూడా నిషేధించారు. ఆఖరికి వారి ఇళ్లలో వివాహాలు జరిగినా..�