Home » Alia Bhatt Trolled by Netizens
అలియా భట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''నేను 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చాను. నా ఫస్ట్ సినిమాకి నేను 15 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ అందుకున్నాను. నాకు ఇచ్చిన చెక్ ని డైరెక్ట్ మా అమ్మకు ఇచ్చాను. నేను అది చాలా తక్కువ అని ఫీల్ అయ్యాను. ఆ తర్వాత డబ్బులు