Home » All Out Lockdown
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తో ఇప్పుడు భారత్ పోరాడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు దేశమంతా షట్ డౌన్ దిశగా కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు,హైదరాబాద్ వంటి నగరాలు పూర్తిగా లాక్ డౌన్ అయ్యాయి.