Home » allocation of Irrigation
CM Jagan : కేంద్ర మంత్రి షెకావత్ కు పూర్తి వివరాలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. నీటి కేటాయింపుల్లో ఏపీకి న్యాయం చేయాలని సీఎం జగన్ లేఖలో కోరారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు శ్రీశైలం నీరే ఆధారమన్నారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలక�