Home » Amazon - Bitcoin
కొద్ది రోజుల క్రితం అమెజాన్ బిట్ కాయిన్ పేమెంట్స్ చేసుకోవచ్చంటూ చక్కర్లు కొట్టిన వార్తలను కొట్టిపారేసింది అమెజాన్. అంతేకాకుండా వ్యక్తిగతంగా డిజిటల్ కరెన్సీ, బ్లాక్ చైన్ డిపార్ట్‌మెంట్ ను లీడ్ చేసే ప్రొడక్ట్ ను తీసుకురావాలనుకుంటుంది.