Home » Amazon online pharmacy
Amazon online pharmacy : ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఆన్‌లైన్ ఫార్మసీలోకి ఎంట్రీ ఇచ్చింది. అగ్ర రాజ్యం అమెరికాలో నుంచే ఫార్మసీకి సంబంధించిన సేల్స్ కూడా మొదలుపెట్టేసింది. ఇప్పటివరకూ ఇతర రంగాల వస్తువులపై ఫోకస్ చేసిన అమెజాన్.. ఫార్మసీ లోకి అడుగుపెట్టడం