Home » amber hiard
సినీ ప్రపంచంలో హీరోనే కానీ నిజజీవితంలో అతను ఒక రాక్షసడంటూ హాలీవుడ్ నటుడు జానీ డెప్ పై ఆయన భార్య తీవ్ర ఆరోపణలు చేసింది. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సిరీస్ సినిమాల్లో జాక్ స్పార్ గా సీనీ లవర్స్ కు జానీ డెప్ సుపరచితుడే. అయితే జానీ డెప్ సినిమాల్లోనే