Home » Amercians
అమెరికాలో కరోనా వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. 2 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు. తిండి కూడా దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం ఉచితంగా అందించే ఫుడ్ బ్యాంకుల కోసం గంటల కొద్ది అమెరికన్లు క్యూలో నిలబడుతున్న పరిస్థ�