Home » america
ఇంట్లోకి ఆగంతకులు చొరబడ్డారన్న అనుమానంతో తన 16 ఏళ్ల కూతురుని తుపాకితో కాల్చిచంపిన ఘటన అమెరికాలో వెలుగు చూసింది.
కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరే 18 ఏళ్లలోపు వారి సంఖ్య ఇటీవల నాలుగు రెట్లు పెరిగినట్టు న్యూయార్క్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పుడు జాతీయ స్థాయిలో కాదు కాదు ఇండియన్స్ ఉన్న అన్ని దేశాలలో అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న సినిమా పేరు ఆర్ఆర్ఆర్. రాజమౌళి మరో విజువల్ వండర్ గా తెరెకక్కుతున్న ఆర్ఆర్ఆర్..
దేశ ప్రతిష్ఠను పణ్ణంగా పెట్టి.. కేవలం డబ్డు కోసమే అమెరికాతో చేతులు కలిపామని..పాక్ ప్రధాని ఇమ్రాన్ విచారం వ్యక్తంచేశారు.
బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61వేలకు చేరువైంది. ఇక డెన్మార్క్‌లో 26వేల 362 కరోనా కేసులున్నాయి.
అమెరికాలో ఒమిక్రాన్ కల్లోలం
US తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. టెక్సాస్‌కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. అయితే అతడు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు.
అమెరికా, బ్రిటన్ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కుదిపేస్తోంది. న్యూయార్క్ నగరంలో రోజుకు 22వేల కొత్త కోవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.
ఇండియన్ సినిమాకి యూఎస్ మార్కెట్ చాలా కీలకం. అందునా మన తెలుగు సినిమాకి అమెరికాలో భారీ మార్కెట్ ఉంటుంది. అందుకే మన హీరోలు, దర్శక, నిర్మాతలు అక్కడ ఉన్న మన వాళ్ళని దృష్టిలో..
అమెరికాపై నిప్పులు చెరిగిన చైనా..!