An MBA Student

    మంచి పనేగా: రోడ్డుపై వాహనాల ముందు డ్యాన్స్ వేస్తున్న యువతి

    November 20, 2019 / 04:44 AM IST

    మధ్య ప్రదేశ్ లో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఓ యువతి స్టెప్పులేస్తూ.. వాహనదారుల వద్దకు వచ్చి వారికి ఏదో చెబుతోంది. ఆ తర్వాత రోడ్డు మీదకు వెళ్లి డ్యాన్స్ చేస్తోంది. అదేంటి ఆమెకు ఏమైనా పిచ్చిపట్టిందా అనుకుంటున్నారా.. కాదండోయ్ ఆ యువతి ప్రజలకు ట్రాఫిక�

10TV Telugu News