Anantapur.TDP leader

    తాడిపత్రిపై గద్దలు వాలాయి..అవి మా గోర్లు కూడా పీకలేవు : జేసీ 

    January 18, 2020 / 07:42 AM IST

    అనంతపురం జిల్లా తాడిపత్రిపై గద్దలు వాలాయని ప్రజలు ఆ గద్దల బారిన పడకుండా..కాపు కాసేందుకు నేను ఉన్నాననీ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి  వ్యాఖ్యానించారు. తాడిపత్రిపై ఇప్పటి వరకూ ఈగ కూడా వాలకుండా కాపు కా�

10TV Telugu News