Anasuay enjoying in Dallas

    Anasuay : డల్లాస్ లో ఎంజాయ్ చేస్తున్న అనసూయ

    October 23, 2022 / 10:19 AM IST

    యాంకర్ గా, నటిగా ఫుల్ ఫామ్ లో ఉంది అనసూయ. మధ్యమధ్యలో విదేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కి కూడా వెళ్తూ సందడి చేస్తుంది. తాజాగా అమెరికా డల్లాస్ లో ఓ ప్రోగ్రాంకి వెళ్లగా అక్కడ కాఫీ షాప్ లో ఛిల్ అవుతూ కనిపించింది.

10TV Telugu News