Home » Anasuya Bharadwaj
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా రెడ్ శారీలో అందాలతో అలరిస్తుంది.
నటి అనసూయ తాజాగా ఓ షోకి ఇలా స్టైలిష్ గా తయారయి వెళ్లగా హాట్ గా కనపడేలా ఫోటోలకు ఫోజులిచ్చింది.
నటి అనసూయ తాజాగా ఆహా ఓటీటీలో వస్తున్న సర్కార్ షోకి రాగా ఇలా స్టైలిష్ గా మోడ్రన్ డ్రెస్ లో వచ్చి అలరించింది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా ఇలా చీరలో మత్తెక్కించే చూపులతో మైమరిపిస్తోంది.
యాంకర్, నటి అనసూయ తాజాగా యాదగిరి గుట్ట, స్వర్ణగిరి ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకుంది.
యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తాజాగా ఇలా కళ్ళజోడు పెట్టుకొని స్టైలిష్ ఫోజులతో అదరగొడుతుంది.
నటి, యాంకర్ అనసూయ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి సిక్కిం వెకేషన్ కి వెళ్లి అక్కడ జలకాలాడుతూ, కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
యాంకర్, నటి అనసూయ ఇటీవల తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఫ్యామిలీతో ఇలా ఎంజాయ్ చేస్తుంది.
నటి, యాంకర్ అనసూయ తన బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా జరుపుకుంది.
టాలీవుడ్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఉప్పల్ మైదానంలో సందడి చేసింది.