Home » Anasuya Photos
యాంకర్ మరియు నటి అనసూయ సోషల్ మీడియాలో తనకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తన భర్తతో కలిసి ఒక మామిడి తోటలో సందడి చేసింది. ఆ ఫోటోలను షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.
అనసూయ ఇటీవల విమానం అనే సినిమాలో నటించింది. ఈ సినిమా జూన్ 9న విడుదలవ్వగా తాజాగా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ లో ఇలా రెడ్ డ్రెస్ లో కళ్ళజోడు పెట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.
నేడు అనసూయ - భరద్వాజ్ లది వివాహ వార్షికోత్సవం కావడంతో ఎంజాయ్ చేయడానికి థాయ్లాండ్ వెళ్లారు ఈ జంట. థాయ్లాండ్ బీచ్లలో ఎంజాయ్ చేస్తూ, అక్కడ షాపింగ్ చేస్తూ ఆ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అనసూయ.
యాంకర్, నటి అనసూయ రెగ్యులర్ గా సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తుంది అని తెలిసిందే. తాజాగా ఇలా చీరకట్టులో కూడా హాట్ ఫోజులిచ్చిన ఫొటోలను పోస్ట్ చేసింది.
యాంకర్, నటి అనసూయ రెగ్యులర్ గా బోల్డ్ ఫొటోలు పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఫ్యామిలీతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో అనసూయ బికినిలో రెచ్చిపోవడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
యాంకర్, నటి అనసూయ మే 15న తన పుట్టినరోజు కావడంతో తన ఫ్యామిలీతో కలిసి బయట రెస్టారెంట్ లో బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుంది.
అనసూయ తాజాగా పొద్దుతిరుగుడు పూల తోటకి వెళ్లగా అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
యాంకర్, నటి అనసూయ తాజాగా నిజామాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వచ్చి సందడి చేసింది.
యాంకర్ గా బిజీగా ఉండే అనసూయ జబర్దస్త్ వదిలేసి అప్పుడప్పుడు మాత్రమే కొన్ని టీవీ షోలలో కనిపిస్తుంది. కానీ సినిమాలతో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. మెయిన్ లీడ్స్ లో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నా, పెద్ద సినిమాలు ఏ ఆఫర్ వచ్చినా చేసేస్తోంది.................
నటిగా బిజీగా ఉన్న అనసూయ అప్పుడప్పుడు షాప్ ఓపెనింగ్స్ తో కూడా సందడి చేస్తుంది. తాజాగా ఓ సిల్వర్ జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్ కి వెళ్లి తళుక్కుమని చీరలో మెరిపించింది.