Home » Android 13 OS update
Samsung Galaxy S22 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) ఈ ఏడాదిలో ప్రారంభంలో లాంచ్ అయిన ఫ్లాగ్షిప్ గెలాక్సీ S22 సిరీస్ ఫోన్ల కోసం సరికొత్త ఆండ్రాయిడ్ 13 OS అప్డేట్ను అందించింది. ట్విట్టర్, రెడిట్లలో లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ రావడానికి ముంద�