Home » Anemia - Symptoms and causes
హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి విటమిన్ ఏ మరియు విటమిన్ సి గల ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. అందులోను ముఖ్యంగా ఆకుకూరలు, నిమ్మ జాతి పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన శరీరంలోని రక్తహీనతన సమస్య నుండి బయటపడవచ్చు. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలక�