anglo indian

    బంపర్ ఆఫర్ : నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్‌సన్

    January 7, 2019 / 02:58 PM IST

    హైదరాబాద్: తెలంగాణ తొలి కేబినెట్ సమావేశం సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో ముగిసింది. నామినేటెడ్‌ సభ్యుడిగా ఆంగ్లో ఇండియన్‌ స్టీఫెన్‌ సన్‌ను నియమిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2019, జనవరి 17వ తేదీ గురువారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల నిర్

10TV Telugu News