Home » Anil Ravipudi
ప్రముఖ నటుడు బ్రహ్మాజీ(Brahmaji) స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) ని బెదిరించాడు. అనిల్ మెడ పై కత్తి పెట్టి బ్రహ్మాజీ బెదిరించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భగవంత్ కేసరి టీజర్ లాంచ్
అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా టీజర్ ను నేడు ఉదయం చిత్రయూనిట్ హైదరాబాద్ భ్రమరాంబ థియేటర్లో ఫ్యాన్స్ మధ్య రిలీజ్ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి బాలయ్య బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేశారు. ఇది బాలయ్య 108వ సినిమా కావడంతో 108 థియేటర్స్ లో ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో భగవంత్ కేసరి సినిమా నుంచి ఫ్యాన్స్ కి మరో స్పెషల్ ట్రీట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్. రేపు జూన్ 10 ఉదయం 10 గంటల 19 నిమిషాలకు భగవంత్ కేసరి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.
జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు ఉండటంతో ఆ రోజు టైటిల్ ని ప్రకటిస్తారని అంతా భావించారు. అయితే పుట్టిన రోజుకి రెండు రోజుల ముందే అభిమానులకి జోష్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కుతున్న NBK 108 సినిమాలో కాజల్ హీరోయిన్ నటిస్తుండగా శ్రీలీల, శరత్ కుమార్, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
బాలయ్య బాబు హీరో అంటే విలన్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండాల్సిందే. అందుకు బాలీవుడ్ నుంచి ఒకప్పటి హీరోని తీసుకొచ్చారు. బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తున్న అర్జున్ రాంపాల్ ని బాలయ్య బాబుక�
అల్లరి నరేష్ కెరీర్ లో చాలా కామెడీ సినిమాలు సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. కానీ ఒకానొక సమయంలో ఆయన చేస్తున్న కామెడీ సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కామెడీ సినిమాలకు బ్రేక్ ఇచ్చి సీరియస్, ఎమోషనల్, మాస్ సినిమాలు చేద్దామని ఫిక్స్ �
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న NBK108 మూవీలో ప్రస్తుతం ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.