Another by-election

    తెలంగాణలో మరో ఉప ఎన్నిక…నోముల మరణంతో అనివార్యమైన బై ఎలక్షన్

    December 2, 2020 / 10:44 AM IST

    Another by-election Telangana : తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో…అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు నాగార్జుసాగర్‌పై పడింది. అధికార టీఆర్‌ఎస్,

10TV Telugu News