Another Senior Leader

    జనసేనకు మాజీ ఎమ్మెల్యే రాజీనామా: జగన్ సమక్షంలో వైసీపీలోకి

    October 8, 2019 / 07:31 AM IST

    ఎన్నికల తర్వాత జనసేన పార్టీకి ఒక్కొక్కరుగా దూరం అవుతున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా రాజమండ్రి పార్లమెంటరీ నేత ఆకుల సత్యనారాయణ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. సతీమణి పద్మావతితో కలిసి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. తాడేపల్లిల�

10TV Telugu News