Home » ANT Mobi Mobi 2.o
ANT Mobi 2.O Update : ప్రపంచంలో మారకుండా ఒకేలా ఉండేది ఏదైనా ఉందంటే ..అది 'మార్పు ' ఒక్కటే అని ఠక్కున చెప్పేయచ్చు. ఆశ్చర్యంగా లేదూ …. కాలం ఎలా మారినా ' నేను ఇలాగే ఉంటాను ' అని భీష్మించుకుని కూర్చునే వారు తమ ఉనికిని కోల్పోవడం ఖాయం.