Home » Anurag Kashyap comments on south movies
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో బాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి సౌత్ సినిమాలకు ఒక దారి కనిపించింది. ఈ నేపథ్యంలోనే.. పుష్ప, కెజిఎఫ్, కాంతార లాంటి సినిమాలు హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా ఏంటో చూపించాయి. ఒకప్పుడు రీజనల�