Home » AP district
కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా బాధితులను గుర్తించేందుకు ఏపీ కూడా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించింది. రాష్ట్రంలోకి ఎవరిని అనుతించడం లేదు. ఎవరైనా సరిహద్దుల్లోకి ప్రవేశిస్తే వారిని క్వారంటైన్ కు తరలిస